Telugu Writers Organized A 'Sathkara Sabha' For Sirivennela Sitaramasastri | Filmibeat Telugu

2019-03-07 4,201

The Union Government announced him a Padma Shri award to Sirivennela Sitaramasastri . On the occasion, the Telugu Association of Telugu writers organized a 'sathkara Sabha' on Saturday.
#SirivennelaSitaramasastri
#sathkaraSabha
#PadmaShri
#YVSchowdary
#paruchuriramakrishna
#tollywood

కవులు ఎంత బాగా రాసినా దాన్ని ప్రేక్షకులకు కళ్లకు కట్టినట్లు చూపేది నాటకం. ఆ నాటకానికి సాంకేతిక రూపమే సినిమా’’ అన్నారు ప్రముఖ పాటల రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి. కేంద్ర ప్రభుత్వం ఆయనకు ‘పద్మశ్రీ’ పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ‘తెలుగు సినీ రచయితల సంఘం’ బుధవారం ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రికి సత్కార సభ ఏర్పాటు చేసింది.